Surprise Me!

Mohammed Shami Savage All The Way In Tests - Gautam Gambhir | Oneindia Telugu

2022-01-14 1,397 Dailymotion

Former India opener Gautam Gambhir has showered praise on Team India senior pacer Mohammed Shami. He praised the greatest batsmen in the world for their bowling.
#INDvsSA
#GautamGambhir
#MohammedShami
#RishabhPant
#ViratKohli
#KLRahul
#Cricket
#TeamIndia

ప్రపంచంలోని ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అయినా టీమిండియా సీనియర్ పేసర్‌ మహమ్మద్‌ షమీ బౌలింగ్‌ లో ఆడాలంటే వణికిపోతారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షమీ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడని కొనియాడారు.